ETV Bharat / jagte-raho

ప్రేమను ఒప్పుకోలేదని దాడి చేశా.. - madhulika

మధులికపై దాడి కేసులో నిందితుడు భరత్​ కొత్త విషయాలు వెల్లడించాడు. మూడేళ్ల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. మధులిక తల్లిదండ్రులను ఇంట్లో బంధించి దాడికి పాల్పడ్డనని ఒప్పుకున్నాడు.

ప్రేమను ఒప్పుకోలేదని దాడి చేశా..
author img

By

Published : Feb 9, 2019, 9:48 PM IST

ప్రేమను ఒప్పుకోలేదని దాడి చేశా..
బర్కత్​పురాలో బాలికపై దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్ల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు నిందితుడు భరత్​ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. రెండు సార్లు తన ప్రేమను మధులిక నిరాకరించిందని రగిలిపోయాడు. ఈ నెల 6న కళాశాలకు వెళ్తున్న ఆమెను పిలిచినా ఆగలేదు. కోపోద్రిక్తుడైన భరత్..కొబ్బరిబోండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి సమయంలో అడ్డురాకుండా ఆమె తల్లిదండ్రులను గదిలో బంధించినట్లు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడు చెప్పిన వివరాలతో ఈ దాడి ఘటనను రీక్రియేషన్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
undefined

Intro:హైదరాబాద్ మియాపూర్లోని పోలీస్ స్టేషన్ పచ్చని చెట్లతో గ్రీనరీ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ డిజి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఫైవ్ ఎస్ అనే నినాదంతో యూనిఫామ్ సర్వీస్ యూనిఫామ్ సర్వీస్ డెలివరి

Body:మియపూర్ప్డ్

Conclusion:మియపూర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.