ETV Bharat / jagte-raho

విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం - lovers suicide news

lovers suicide In the Vikarabad district
విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం
author img

By

Published : Jun 17, 2020, 9:07 AM IST

Updated : Jun 17, 2020, 12:57 PM IST

06:01 June 17

విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం

వికారాబాద్​ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామశివారు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు బలవన్మరణం చెందారు.

అసలేం జరిగిందంటే..?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన ఎరుకల కార్తీక్​, మీనాలు ప్రేమించుకున్నారు. వారం రోజుల కిందట మీనాకు మరో యువకునితో వివాహం జరిపించారు. నిన్న మధ్యాహ్నం నుంచి మీనా కనిపించకుండా పోయింది. ఇవాళ ఉదయం కార్తీక్​తో కలిసి ఒకే తాడుతో పూలపల్లి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 17, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.