ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: వైన్స్​లో దొంగతనం - రామాయంపేటలో షట్టర్​ తాళాలు పగులగొట్టి చోరీ

అర్ధరాత్రి దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో ఇద్దరు దొంగలు వైన్ షాపులో దోపిడి చేశారు. షట్టర్​ తాళాలు పగులగొట్టి మద్యం సీసాలు, ఓ ల్యాప్​టాప్​తోపాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది.

Live Video: Theft in Wine at ramayampet medak
లైవ్​ వీడియో: వైన్స్​లో దొంగతనం
author img

By

Published : Dec 18, 2020, 9:02 AM IST

Updated : Dec 18, 2020, 9:14 AM IST

లైవ్​ వీడియో: వైన్స్​లో దొంగతనం

మెదక్ జిల్లా రామాయంపేటలో దొంగలు హల్​చల్ చేశారు. ఓ వైన్స్ షట్టర్​ తాళాలు పగులగొట్టి, ఇద్దరు దొంగలు లోపలికి చొరబడి ఓ ల్యాప్​టాప్, మద్యం సీసాలు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

సుమారు ఒకటిన్నర ప్రాంతంలో ఇద్దరు దొంగలు బైక్​పై వచ్చి రామాయంపేటలోని.. భువనేశ్వరి వైన్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి సీసీ కెమెరాలని ధ్వంసం చేశారు. మొత్తం 50 వేల వరకు సొత్తు చోరీ అయిందని వైన్స్ యజమాని రమేష్ పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతోన్న ప్రజలు

Last Updated : Dec 18, 2020, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.