ETV Bharat / jagte-raho

పాపం పిల్లలు ఏం చేశారు?

హైదరాబాద్​ మియాపూర్​లో దారుణం జరిగింది. భర్తతో గొడవపడిన భార్య.. తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణించగా తల్లీ, కొడుకులు మృత్యువుతో పోరాడుతున్నారు.

చికిత్స పొందుతున్న సుమ
author img

By

Published : Feb 14, 2019, 6:10 AM IST

Updated : Feb 14, 2019, 9:39 AM IST

పాపం పిల్లలేంచేశారు...
మియాపూర్​లో నివాసముండే సురేశ్​, సుమ భార్యభర్తలు. వీరికి హర్షిత, హర్ష ఇద్దరు పిల్లలు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. భర్తపై అనుమానంతో నిన్న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన సుమ బుధవారం సాయంత్రం పురుగుల మందుతాగి పిల్లలిద్దరికీ పట్టించింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కుమార్తె హర్షిత మృతి చెందింది. కుమారుడు, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పాపం పిల్లలేంచేశారు...
undefined

sample description
Last Updated : Feb 14, 2019, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.