ఈపాస్‌లు ఇప్పిస్తానని దాదాపు 73 మందికి ఫోర్జరీ చేసిన ఈపాస్‌లు ఇచ్చిన వ్యక్తిని కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లేందుకు ఆ రాష్ట్ర డీజీపీ ఆఫీస్ నుంచి జారీ చేసిన ఈ పాస్‌ల పేరుతో నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 73 మందికి వీటిని ఇచ్చిన వ్యక్తిని మందా పవన్ కుమార్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. చిలకలపూడి సీఐ వెంకట నారాయణ.. ప్రత్యేక ఆపరేషన్‌తో నిందితుడిని పట్టుకున్నారు.
73 మందికి నకిలీ ఈ పాస్‌లు.. నిందితుడు అరెస్ట్ - ap fake e pass latest news
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఈపాస్‌లు ఇప్పిస్తానని చెప్పి 73 మందికి నకిలీ ఈపాస్‌లు ఇచ్చిన వ్యక్తిని కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ డీజీపీ ఆఫీస్ నుంచి జారీ చేసిన ఈ పాస్‌ల పేరుతో నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన వారికి నకిలీ పాస్‌లు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
fake e pass