ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం... హైదరాబాద్ తరలించించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతితో అపోలో ఎదుట ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే యత్నం చేస్తున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి - ఆర్టీసీ డ్రైవర్ మృతి
tsrtc-driver-dead
11:08 October 13
11:08 October 13
ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం... హైదరాబాద్ తరలించించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతితో అపోలో ఎదుట ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే యత్నం చేస్తున్నారు.
Last Updated : Oct 13, 2019, 1:04 PM IST