ETV Bharat / jagte-raho

పాప్​ సింగర్​పై అభిమాని అత్యాచారయత్నం

జపాన్​లో ఆమె ఓ పాప్​ సింగర్​.. జపాన్​ ఐడల్​గా అవతరించి యువతను తన స్వరంతో పిచ్చెక్కెలా చేసింది. ఇప్పుడు ఆమె అభిమానే అత్యాచారానికి యత్నించాడు. సామాజిక మాధ్యమాల్లో పెరిగిన సాంకేతికతే ఈ ఘటనకు కారణం..

పాప్​ సింగర్​పై అభిమాని అత్యాచారయత్నం
author img

By

Published : Oct 12, 2019, 4:36 PM IST

​ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆ 21 ఏళ్ల జపనీస్​ పాప్​ స్టార్ ఎప్పుడూ తన ఫోటోలను అభిమానుల కోసం ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​లో పెడుతుండేది. తన అభిమానుల్లో ఒకరైన హిబికో సాటో(26) ఎల్లప్పుడు ఆమె ఫోటోలను ఫాలో అయ్యేవాడు. సింగర్​ అప్​లోడ్​ చేసిన సెల్ఫీ ఫోటోల్లో ఒకదానిలో అమె ఉండే స్థలాన్ని గుర్తించాడు. చూట్టూ ఉన్న ప్రాంతాన్ని చూసి గుర్తించాడనుకుంటున్నారా..? కాదు. ఆమె కళ్లలోని కనుపాపను జూమ్​ చేసి గుర్తించాడు. అందులో కనిపించిన రైల్వే స్టేషన్​ను చూసి గూగుల్​ స్ట్రీట్​ వ్యూ ద్వారా ప్రాంతాన్ని గుర్తించాడు. అదే ప్రాంతంలో ఆ సింగర్​ నివాస స్థలం అని నిర్ధారించుకున్నాడు. ఆమె వచ్చేంత వరకు నిరీక్షించాడు. బయటి నుంచి వస్తున్న ఆమెను వెనకనుంచి వచ్చి తన ఇంటి ముందు దాడికి పాల్పడ్డాడు సాటో. నోట్లో గుడ్డకుక్కి పక్కనే ఉన్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. అంతలో ఆమె తప్పించుకుని బయటపడింది. టోక్యో పోలీసులు కేసు నమోదు చేసుకుని హిబికో సాటోను విచారించగా ఈ తతంగం అంతా వివరించాడు. ప్రస్తుతం అత్యంత స్పష్టంగా వస్తున్న స్మార్ట్​ ఫోన్​ కెమెరాలు, పెరుగుతున్న సాంకేతికతే ఇలాంటి డిజిటల్​ దాడులకు కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఇవీ చూడండి: మందులో, మందుల్లో 'సైనైడ్' కలిపి 'జాలీ' హత్యలు!

Intro:TG _HYD_30_12_RTC BJP SAMME_AB_TS10010

kukatpally vishnu 9154945201

( ) ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బిజెపి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కూకట్ పల్లి వై జంక్షన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు . కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు . వై జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద టెంట్లు వేసుకుని బైటాయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే తప్పు లేనిది, కార్మికులు వారి జీతాల కోసం ఇప్పుడు చేయడం తప్పు ఎలా అవుతుంది అని తెరాసను ప్రశ్నించారు . ప్రైవేట్ బస్సుల్లో ఇష్టారీతిగా ధరలు పెంచిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. వెంటనే కార్మికులకు న్యాయం చేయకపోయినట్లయితే 13, 14 తేదీలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాంతారావు అన్నారు .ఈ కార్యక్రమంలో భాజపా తో పాటు కాంగ్రెస్ సిపిఐ నాయకులు ఉన్నారు.

బైట్..కాంతారావు( మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు)
బైట్.. కావ్య రెడ్డి( బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్, కూకట్పల్లి)

Body:హ్హ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.