హైదరాబాద్ పాతబస్తీకి మీర్‌చౌక్ రౌడీ షీటర్ అహ్మద్ హుస్సేన్ అలియాస్ గజనిపై పీడీ యాక్టు నమోదు చేశారు. సీపీ అంజనీకుమార్ ఆదేశాలు మేరకు కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, రెయిన్ బజార్ పోలీసులు సంబంధిత పత్రాలను చంచల్‌గూడ కారాగార అధికారులకు అందించారు.
ఇవీచూడండి: భూ అక్రమాలపై తహసీల్దార్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్