కాచిగూడ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో బోగీలో చిక్కుకున్న లోకో పైలట్ చంద్రశేఖర్‌ను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. కేబిన్ నుజ్జునుజ్జు కావడం వల్ల అందులో ఉన్న లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 8 గంటలపాటు నరకయాతన అనుభవించిన చంద్రశేఖర్‌ను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. గ్యాస్ కట్టర్ సాయంతో కేబిన్‌ను కత్తిరించి బయటకు తీశారు. వెంటనే నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లోకోపైలట్ చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
8 గంటల రెస్క్యూ... లోకోపైలెట్ సురక్షితం
railway-rescue-success
19:10 November 11

Last Updated : Nov 11, 2019, 8:46 PM IST
TAGGED:
mmts accident updates