ETV Bharat / jagte-raho

దారుణం: రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త

husband killed his wife in Bhupalapally District
దారుణం: రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త
author img

By

Published : Jun 27, 2020, 9:07 AM IST

Updated : Jun 27, 2020, 12:16 PM IST

09:05 June 27

దారుణం: రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో రోకలిబండతో భార్యను  కొట్టి చంపాడో భర్త. 

అసలేం జరిగిందంటే?

నిత్యం తాగుతూ ఇంటికొచ్చి కుటుంబంలో భార్యను, పిల్లలను కొట్టేవాడు సాయిలు. ఎందుకు తాగుతున్నావని అడిగిన ఇల్లాలిని చితకబాదేవాడు. రాత్రి మద్యం మత్తులో రొకలిబండతో ఆమెను గట్టిగా కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.  తమ కళ్లముందే తల్లిని దారుణంగా చంపేయడంతో ఆ  పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఘటనా స్థలి నుంచి నేరుగా రేగొండ పోలీస్ స్టేషన్​కు వెళ్లిన సాయిలు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Last Updated : Jun 27, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.