ETV Bharat / jagte-raho

బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ

author img

By

Published : Oct 18, 2020, 10:53 PM IST

Updated : Oct 18, 2020, 11:45 PM IST

కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలికను కాపాడి.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

girl committed suicide
బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ
బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ

రాచకొండ కమిషనరేట్ జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివసించే 13 ఏళ్ల బాలిక కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. గుర్తించిన కుటుంబ సభ్యులు డయల్​ 100కు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన జవహర్​నగర్ పెట్రోలింగ్ పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. బాలికను కాపాడి.. కొంత దూరం పరకు వారి వాహనంలోనే తీసుకెళ్లి.. మార్గమధ్యంలో అంబులెన్స్​ ఎక్కించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక తుదిశ్వాస విడిచింది.

ఇదీ చూడండి.. ఆమె ఇంటిముందు మృతదేహం.. చనిపోయాడా, చంపేశారా?

Last Updated : Oct 18, 2020, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.