ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన జీహెచ్​ఎంసీ లారీ... వ్యక్తి మృతి - బైక్​ను ఢీకొట్టిన జీహెచ్​ఎంసీ లారీ

వేగంగా వచ్చిన జీహెచ్​ఎంసీ లారీ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ghmc lorry hits a bike in kushaiguda one man died at the spot
బైక్​ను ఢీకొట్టిన జీహెచ్​ఎంసీ లారీ... వ్యక్తి మృతి
author img

By

Published : Nov 6, 2020, 7:48 PM IST

రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌజింగ్ బోర్డు కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన జీహెచ్​ఎంసీ లారీ... ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పేరు జగన్​ రెడ్డి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

ఇదీ చూడండి: అబద్ధాలు చెప్పి మోసం చేశాడు... హత్య జరిగినట్లు నాటకమాడాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.