ETV Bharat / jagte-raho

షో రూంలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ట్రాక్టర్లు దగ్ధం - అగ్నిప్రమాదంలో నాలుగు ట్రాక్టర్ల దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఐచర్​ షో రూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు షో రూం నిర్వాహకులు తెలిపారు.

four tractors burnt in siricilla eicher show room
షో రూంలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ట్రాక్టర్ల దగ్ధం
author img

By

Published : Dec 30, 2020, 7:19 AM IST

Updated : Dec 30, 2020, 7:26 AM IST

షో రూంలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ట్రాక్టర్ల దగ్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని చంద్రంపేట వద్ద గల ఐచర్ ట్రాక్టర్ షోరూంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు ట్రాక్టర్లు దగ్థమయ్యాయి. దాదాపు రూ. 40 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందనట్టు తెలిపారు. లేదంటే భారీ ఆస్తినష్టం జరిగేదని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫోమ్ స్ప్రేతో మంటలు ఆపేశారు.

ఇదీ చూడండి: భవనంపై పుర్రె.. ఎక్కడిది.. ఎవరిదై ఉంటుంది?

Last Updated : Dec 30, 2020, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.