ETV Bharat / jagte-raho

నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం

నాలుగు రోజుల శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన నేరేడ్​మెట్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శిశువు తల్లిదండ్రులే పడేశారా? లేక ఇతర వ్యక్తులెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

four-days-baby-dead-body-found-in-dustbin-at-neredmet-in-medchal-district
నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం
author img

By

Published : Sep 24, 2020, 7:31 PM IST

మేడ్చల్ జిల్లా నేరేడ్​మెట్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎల్బీనగర్​ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ చెత్తకుండీలోని కవర్లో నాలుగు రోజుల శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు తల్లిదండ్రులే పడేశారా? లేక ఇతర వ్యక్తులెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి: తల్లి, కొడుకు కలిసి.. కన్నతండ్రిని కడతేర్చారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.