ETV Bharat / jagte-raho

అక్రమంగా గంజాయి తరలిస్తోన్న నలుగురి అరెస్ట్​

author img

By

Published : Sep 17, 2020, 11:36 PM IST

భద్రాచలంలో అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులతో పాటు 126 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Four arrested for smuggling marijuana
అక్రమంగా గంజాయి తరలిస్తోన్న నలుగురి అరెస్ట్​

ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు నిందితులతో పాటు ఓ కారు, 126 కేజీల గంజాయిని స్వాధీనం

ఈ గంజాయి విలువ సుమారు రూ. 19 లక్షలు ఉంటుందని భద్రాచలం ఎస్సై మహేశ్​ వెల్లడించారు. భద్రాచలంలోని పలు రహదారుల్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచూడండి.. ఓఆర్​ఆర్​పై కారు బోల్తా.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.