హైదరాబాద్‌లో ఓ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి నాగేంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలోని నిఖిల్ ఆస్పత్రి భవనం పై నుంచి దూకి చనిపోయాడు. తనకు కరోనా వైరస్ సోకిందనే భయంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?