ముషీరాబాద్ సర్కిల్ పరిధిలోని బవార్చీ, అస్టోరియా రెస్టారెంట్లపై రూ.25వేల చొప్పున జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.
బావర్చీ, కేఫ్ బహార్, న్యూ ఆస్టోరియా రెస్టారెంట్లలో.. మెడికల్, వెటర్నరీ అధికారులతో కలిసి ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు.
అనుమతి లేని మాంసం వినియోగిస్తున్నందుకు బావర్చీ, వంటగదిలో శుభ్రత సరిగా లేనందున న్యూ అస్టోరియా రెస్టారెంట్‌పై జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పరిశుభ్రతా స్కోర్‌లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్ రూరల్