ETV Bharat / jagte-raho

నిజామాబాద్ శివారులో అగ్నిప్రమాదం... పదిలక్షల సామాగ్రి దగ్ధం

author img

By

Published : Nov 23, 2020, 9:50 PM IST

నిజామాబాద్ శివారులో విద్యుదాఘాతం వల్ల ఓ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సారంగాపూర్ ప్రాంతంలో గల దీపక్​ ట్రేడర్స్​లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పది లక్షల విలువ చేసే సామాగ్రి బూడిదైంది.

fire accident in nizamabad
నిజామాబాద్ శివారులో అగ్రిప్రమాదం...పదిలక్షల సామాగ్రి దగ్ధం

నిజామాబాద్ శివారు సారంగాపూర్ ప్రాంతంలో విద్యాదాఘాతం వల్ల ఓ దుకాణం పూర్తిగా బూడిదైపోయింది. ఈ ఘటనలో దీపక్​ ట్రేడర్స్​కు చెందిన పది లక్షల విలువ చేసే దూది, ఇతర సామాగ్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదీ చూడండి:ప్రగతి భవన్​ ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.