ETV Bharat / jagte-raho

మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం - మేడ్చల్ రైల్వేస్టేషన్‌ వార్తలు

fire-accident-in-medchal-railway-station
మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం
author img

By

Published : Nov 3, 2020, 2:35 PM IST

Updated : Nov 3, 2020, 3:38 PM IST

14:33 November 03

మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

మేడ్చల్‌ రైల్వే స్టేషన్​లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా ఆగి ఉన్న బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  

పరిమిత రైలు సర్వీసుల వల్ల కొన్నేళ్లుగా ఈ బోగీలు నిరుపయోగంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ముఖ్య అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారా? లేదా విద్యుదాఘాతం వల్ల ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణాల్లో రైల్వే శాఖ ఆరా తీస్తోంది.

ఇదీ చూడండి: విషాదం... పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

Last Updated : Nov 3, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.