హైదరాబాద్ చందానగర్‌లోని ఓ నగల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మలబార్ నగల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో రెస్టారెంట్‌కు సంబంధించిన కిచెన్ నుంచి మంటలు చేలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఇదీ చూడండి: న్యూరో చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి వరవరరావు