ETV Bharat / jagte-raho

విద్యుత్​ సబ్​స్టేషన్​లో అగ్నిప్రమాదం.. కెపాసిటర్లు దగ్ధం - nizamabad district news

నిజామాబాద్​ జిల్లాలోని డిచ్​పల్లిలోని విద్యుత్​ సబ్​స్టేషన్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కెపాసిటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

fire-accident-at-power-substation-in-dichpally-nizamabad-district
విద్యుత్​ సబ్​స్టేషన్​లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కెపాసిటర్లు
author img

By

Published : Jun 25, 2020, 4:00 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని డిచ్​పల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 220కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కెపాసిటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

విద్యుత్​ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సబ్​స్టేషన్​ పరిధిలోని గ్రామాలకు విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. జరిగిన అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

విద్యుత్​ సబ్​స్టేషన్​లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కెపాసిటర్లు

ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.