ETV Bharat / jagte-raho

బాసర ట్రిపుల్​ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం - LATEST FIRE ACCIDENTS TELANGANA

బాసర ట్రిపుల్​ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం జరిగింది. క్యాంపస్​లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది నీటి ట్యాంకర్లతో మంటలు ఆర్పివేశారు. సమీపంలోని పొలంలో ఎండు గడ్డికి నిప్పంటిచడం వల్ల మంటలు ఇక్కడి వ్యాపించన్నట్లు తెలుస్తోంది.

FIRE ACCIDENT AT BASAR IIIT PREMISES IN NIRMAL DISTRICT
బాసర త్రిపుల్ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 30, 2020, 11:47 AM IST

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్​ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్యాంపస్​లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది నీటి ట్యాంకర్లతో మంటలు ఆర్పివేశారు. పక్కనే ఉన్న పొలంలో ఎండు గడ్డికి నిప్పంటిచడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. క్యాంపస్ వసతి గృహానికి కొంత దూరంలో నిప్పురవ్వలు పడడం వల్ల మంటలు చేలరేగాయి.

బాసర త్రిపుల్ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.