ETV Bharat / jagte-raho

దారుణం.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం! - విశాఖ క్రైం న్యూస్

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి.. దారుణానికి ఒడిగట్టాడు. కొండంత భరోసా ఇస్తాడనుకున్న ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి ముసుగులో తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. మానవ సంబంధాలను మంటగొలిపిన ఈ ఘటన ఏపీ విశాఖపట్నం జిల్లా మల్కాపురం ఠాణా పరిథిలో జరిగింది.

దారుణం.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!
దారుణం.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!
author img

By

Published : Oct 28, 2020, 6:28 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముటున్న ఓ వ్యక్తి.. తన కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు అతని భార్య స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. ఆమె గర్భవతిగా తేలింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి: 48 గంటలు సమయమిస్తే.. పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.