ETV Bharat / jagte-raho

నిజామాబాద్​ కలెక్టర్​ పేరిట నకిలీ ఫేస్​బుక్ ఖాతా..

తన​​ పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతా పట్ల నిజామాబాద్​ జిల్లా​ కలెక్టర్​ నారాయణరెడ్డి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్​.. ప్రజలకు సూచించారు.

fake facebook id in the name of nizamabad collector
నకిలీ ఫేస్​బుక్ ఖాతా పట్ల కలెక్టర్​ అప్రమత్తం!
author img

By

Published : Nov 5, 2020, 11:37 AM IST

నిజామాబాద్​ కలెక్టర్​ నారాయణ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా కలకలం సృష్టించింది. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారంటూ అత్యవసరంగా డబ్బులు కావాలని పలువురికి సైబర్​ నేరస్థులు సందేశాలు పంపించారు. దీనిపై అప్రమత్తమైన కలెక్టర్..​ తన అసలు ఫేస్​బుక్​ ఖాతా ద్వారా స్పష్టతనిచ్చారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. అనంతరం సైబర్​ దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: బైక్​పై నుంచి జారి పడి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.