నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తెల్ల పలుగుతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 650 కేజీల నల్ల బెల్లాన్ని కొల్లాపూర్, మహబూబ్నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లబెల్లాన్ని అక్రమంగా నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: ట్రాక్టర్ను ఢీకొన్న లారీ