ETV Bharat / jagte-raho

మూడు రోజుల అనిశా కస్టడీకి అచ్చెన్నాయుడు - 3 రోజులు ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు వార్తలు

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడు ఈఎస్​ఐ అవకవతకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

atchannaidu
atchannaidu
author img

By

Published : Jun 24, 2020, 10:30 PM IST

అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు అనిశా కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులో ఎ1గా ఉన్న రమేష్‌ కుమార్‌నూ అధికారులు విచారించనున్నారు.

ఈఎస్​ఐ అవకవతకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్​లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.