ETV Bharat / jagte-raho

తల్లిదండ్రులపై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

వరంగల్​ గ్రామీణ జిల్లా ఇల్లందులో ఇంజినీరింగ్​ చదువుతున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులపై మనస్తాపం, అనారోగ్య సమస్యలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు.

engineering student suicide at illandu in warangal rural district
తల్లిదండ్రులపై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Nov 6, 2020, 10:26 PM IST

తల్లిదండ్రులపై మనస్తాపం చెంది ఉరేసుకుని ఇంజినీరింగ్​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో పెనువిషాదం నింపింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్​ మూడో సంవత్సరం చదువుతున్న రాజ్​కుమార్​ అనే యువకుడు కరోనా వల్ల ఇంట్లోనే ఉంటున్నారు.

ఏమైందో కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులపై మనస్తాపం.. అనారోగ్య సమస్యలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతిచెందగా ఇల్లందులో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీచూడండి: ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.