ఇవీ చూడండి:రోడ్డు ప్రమాదంలో కంగ్టి ఎంఈవో మృతి
బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి - bike
మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఇద్దరు వ్యక్తులు మృతి
మహబూబాబాద్ జిల్లా పెద్ద నాగారం స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొలెరో గూడ్స్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టటంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా మామిల్లగూడెంకు చెందిన మడిపల్లి శ్రీనివాస్, సౌడారపు శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు వంట మేస్త్రిలుగా పని చేస్తుంటారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వంటలు చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. దీంతో వీరిద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:రోడ్డు ప్రమాదంలో కంగ్టి ఎంఈవో మృతి
Intro:జై వెంకటేశ్వర్లు డోర్నకల్ 800 857 4820
........ ....... .......... .....
TG_WGL_26_31_EDDARU_MRUTHI_AV_G1
....... ........ ......... .....
మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం పెద్ద నాగారం స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న వీరిని బొలెరో గూడ్స్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా మామిల్లగూడెం కు చెందిన మడిపల్లిi శ్రీనివాస్(33), సౌడారపు శ్రీను(28) అనే ఇద్దరు వ్యక్తులు వంట మేస్త్రి లుగా పని చేస్తుంటారు .మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి మీరు వంటలు చేసేందుకు వెళ్లి తిరిగి తొర్రూరు నుంచి ఖమ్మం కు టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్నారు. ఈ క్రమంలో లో ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న బొలెరో గూడ్స్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వీరిద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు .ప్రమాద స్థలాన్ని ఎస్సై సంతోష్ రావు పరిశీలించారు. కేసు నమోదు చేసి శివ పంచనామా నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి చెందడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Body:ఇద్దరు మృతి
Conclusion:ఇద్దరు మృతి