ETV Bharat / jagte-raho

భాజపా నాయకుని ఇంట్లో దుస్తులు... స్వాధీనం చేసుకున్న పోలీసులు - dubbaka by election news

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓ భాజపా నాయకుని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు... భారీగా దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

dubbaka police caught heavy amount of clothes in bjp leader house

author img

By

Published : Oct 10, 2020, 7:31 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి తీసుకువచ్చిన చీరలు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భాజపా సిద్దిపేట జిల్లా సెక్రటరీ అంబేటి బాలేశ్ గౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు... 115 చీరలు, 42 ప్యాంట్లు, అంగీలు గుర్తించారు. దుస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: నేడు కేబినెట్ భేటీ.. చట్ట సవరణ ముసాయిదా బిల్లులపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.