ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్ - బిక్కవోలులో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి తాజా వార్తలు

మద్యం మత్తులో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జరిగింది. పోలీసులు అతనికి నచ్చజెప్పి కిందకు దించారు.

మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్

author img

By

Published : Oct 16, 2020, 10:05 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఓ వ్యక్తి మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కాడు. శెట్టి బలిజ పేటకు చెందిన కుడిపూడి గాంధీ అనే వ్యక్తి సెల్​టవర్ ఎక్కి సుమారు మూడు గంటల పాటు స్థానికులను భయపెట్టాడు. గ్రామస్థులు దిగమని వేేడుకున్నా.. వారిని పట్టించుకోలేదు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. అతను కిందకి దిగేలా నచ్చజెప్పారు. అనంతరం అతన్ని స్టేషన్​కు తీసుకెళ్లి .. ఎస్సై వాసు కౌన్సిలింగ్ ఇచ్చాడు.

ఇదీ చూడండి: 24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.