నిజామాబాద్‌లో ఓ వైద్యుడికి స్థానిక మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేశాడని నిందితుడిపై ఆరోపణలు చేశారు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు.. నిందితుడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు.. ఇదిగో వీడియో...