నష్ట పరిహారం కోసం పోరాటం
విచారణ జరిపిన లోక్ అదాలత్ స్వప్నకు 7 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో 2 లక్షల రూపాయలు తనకు రావాలని లక్ష్మయ్య మార్చి 8న కోర్టులో పిటిషన్ వేశాడు. 18న విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి అందుబాటులో లేకపోవటం వల్ల వాయిదా పడింది. నేడు విచారణకు వచ్చి కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.