ETV Bharat / jagte-raho

శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్ - tv actress sravani suicide case

devaraj-attend-to-intreagation-in-sravani-suicide-case
శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్
author img

By

Published : Sep 10, 2020, 11:53 AM IST

Updated : Sep 10, 2020, 1:00 PM IST

11:51 September 10

శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్​ ఎస్​ఆర్​ నగర్​ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. దేవరాజ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేస్తున్నారు. తన వద్ద ఉన్న కాల్​ రికార్డులను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. శ్రావణిని దేవరాజ్ వేధించాడనే కుటుంబసభ్యుల ఆరోపణల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

Last Updated : Sep 10, 2020, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.