ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న కారులో మృతదేహం.. ఆధార్​తో మృతుడి గుర్తింపు - nizamabad district crime news

ఆగి ఉన్న కారులో మృతదేహం లభ్యమైన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

dead Body found in a parked car at bodhan
ఆగి ఉన్న కారులో మృతదేహం
author img

By

Published : Dec 10, 2020, 10:29 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​ పట్టణంలోని పోస్టాఫీస్​ వద్ద ఆగిఉన్న కారులో మృతదేహం లభ్యమయింది. మృతుడు హైదరాబాద్ పార్శీగుట్టకు చెందిన శ్రీనివాస్​ గౌడ్​గా పోలీసులు గుర్తించారు.

గుండెపోటు రావడం వల్ల వాహనాన్ని రహదారి పక్కన ఆపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కారులో దొరికిన ఆధార్​ కార్డుతో మృతుడు హైదరాబాద్​కు చెందిన వ్యక్తిగా ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.