వరంగల్ అర్బన్ జిల్లా భద్రకాళి ఆలయం సమీపంలోని భద్రకాళి నాలాలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో మృతదేహాన్ని కాలువల నుంచి పైకి తీసి శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు నాలా వద్దకు గంపులుగా గుమిగూడారు.
![Dead body found at Canal in warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-16-16-dead-body-av-ts10076_16092020112515_1609f_00469_125.jpg)
- ఇదీ చూడండి: 'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'