ETV Bharat / jagte-raho

ఆన్‌లైన్ మోసం: ఏకంగా రూ.5.75 లక్షలకు టోకరా! - Cybercrime in the name of dealership

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాదాపు రూ.5.75 లక్షల మోసం జరిగింది. డీలర్​షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా పెట్టారు.

Hyderabad Crime News
ఆన్‌లైన్ మోసం: ఏకంగా 5లక్షల 75వేలు చోరీ
author img

By

Published : Nov 9, 2020, 10:54 PM IST

డీలర్​షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.5.75 లక్షల మోసం చేశారు. హల్దీరామ్స్ ప్రైవేట్ కంపెనీ సంస్థ నుంచి డీలర్​షిప్ కోసం గూగుల్​లో సికింద్రాబాద్​కు చెందిన వ్యక్తి ఫోన్ నంబర్ సర్చ్ చేశాడు.

గూగుల్​లో ఉన్న ఫోన్ నంబర్​తో మాట్లాడి మాకు డీలర్​షిప్ కావాలని చెప్పాడు. అదే అదనుగా తీసుకొని సైబర్ మోసగాళ్లు డీలర్​షిప్ రిజిస్ట్రేషన్ ఫీజు కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. వివిధ పేర్లతో ఆన్​లైన్ ద్వారా రూ.5.75 లక్షలు బాధితుడు పంపించాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గమనించిన బాధితుడు... హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.