ETV Bharat / jagte-raho

బెట్టింగ్​ ముఠా అరెస్ట్​: రూ 2 లక్షల నగదు స్వాధీనం - CRICKET_BETTING_MUTA_ARREST

మహబూబాబాద్​లో క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్​లో బెట్టింగ్​ ముఠా అరెస్ట్
author img

By

Published : May 4, 2019, 12:14 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల 10 వేల నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. వాట్సాప్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, వంటి యాప్​ల ద్వారా బెట్టింగ్​లకు పాల్పడుతున్నారు. టాస్ నుంచి మొదలుకొని విజేతలు ఎవరు, ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు, బాల్​ టూ బాల్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు.

మహబూబాబాద్​లో బెట్టింగ్​ ముఠా అరెస్ట్

ఇవీ చూడండి: నకిలీ బంగారంతో మణప్పుఱం సంస్థకు టోకరా

Intro:ప్రాదేశిక ఎన్నికల రెండో విడత అభ్యర్థుల ప్రచారం మొదలైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామాల్లో వేసవిని లెక్కచేయకుండా అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చొప్పదండి జెడ్పిటిసి స్థానానికి ఐదుగురు, 11 ఎంపిటిసి స్థానాలకు 54 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గంగాధర జడ్పిటిసి స్థానానికి నలుగురు, 14 ఎంపీటీసీ స్థానాలకు 72 మంది, రామడుగు జడ్పిటిసి స్థానానికి ఆరుగురు, 14 ఎంపీటీసీ స్థానాలకు 76 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపాలు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రచారం చేపట్టాయి.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.