ETV Bharat / jagte-raho

ప్రియుడితో మహిళ.. రెడ్​హ్యాండెడ్​గా దొరికిన కానిస్టేబుల్

కానిస్టేబుల్​తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పోలీసుల సహాయంతో భర్త రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

author img

By

Published : Oct 11, 2020, 8:56 AM IST

ప్రియుడితో మహిళ.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భర్త
constable illegal affair with beautician

కానిస్టేబుల్​తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను భర్త రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్​ స్టేషన్​లో జరిగింది. బ్యూటీ పార్లర్​ నడిపే జ్యోతి అనే మహిళ.. ఏఆర్​ కానిస్టేబుల్​తో కొద్దికాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కాగా.. శనివారం కస్టమర్​ సర్వీస్​కి వెళ్తున్నానని భర్తకు అబద్ధం చెప్పి ప్రియుడిని కలిసింది.

అనుమానం వచ్చిన భర్త ఆమెను అనుసరించి.. పోలీసుల సాయంతో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్​ చేసి పంపించివేశారు. కాగా.. గతంలో ఈ విషయమై భర్త హెచ్చరించినా భార్య మాట వినడం లేదని బాధితుడు వాపోయాడు.

ఇదీ చదవండి: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఏంచేయాలంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.