ETV Bharat / jagte-raho

బెటాలియన్​లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్​ ఆత్మహత్య - కానిస్టేబుల్ ఆత్మహత్య

conistable suicide in manchirevula greyhounds battalion
మంచిరేవుల బెటాలియన్​లో కానిస్టేబుల్​ ఆత్మహత్య
author img

By

Published : Jul 8, 2020, 3:31 PM IST

Updated : Jul 8, 2020, 8:07 PM IST

15:20 July 08

బెటాలియన్​లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్​ ఆత్మహత్య

మంచిరేవుల బెటాలియన్​లో కానిస్టేబుల్​ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రేహౌండ్స్ బెటాలియన్​లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సూర్యాపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు తెలిపారు.

Last Updated : Jul 8, 2020, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.