హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న కారు మేదరివాడ వద్ద తెల్లవారుజామున రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌తో సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
చెట్టును ఢీ కొట్టిన కారు - 3 members injured
కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఇద్దరు మహిళలు చనిపోగా.. ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.
మంచిర్యాలలో చెట్టును ఢీ కొట్టిన కారు
హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న కారు మేదరివాడ వద్ద తెల్లవారుజామున రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌తో సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
Hyd_Tg_47_16_Madapur_Softwear Sucied_Av_C15
నోట్ :ఫిడ్ వాట్సప్ డేస్క్ పంపించడం జరిగింది...
నోట్ :ఫోటోలు వాడుకొగలరు...
యాంకర్ :మాదాపూర్ లో విషాదం చోటుచేసుకుంది..మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీ లోని ఒక హాస్టల్ లో శ్రీవిద్య (25)సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉరి వేసుకొని ఊపిరి అడకుండా మొహానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య కు పాల్పడింది......ఈ నెల 10 న హాస్టల్ లో చేరిన శ్రీవిద్య రాత్రి నుండి తలుపు తియ్యకపోవడంతో ఉదయం అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించిన హాస్టల్ సిబ్బంది....సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలింపు....సంఘటన స్థలంలో శ్రీ విధ్య సుసైడ్ నోట్ పోలీసులకు లభించింది....తన చావుకు ఏవరు కారణం కాదని... తన అనారోగ్యం కారణంగా సుసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది...కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
Last Updated : Feb 17, 2019, 12:17 AM IST