ETV Bharat / jagte-raho

బంజారాహిల్స్ హోటల్​ పార్టీ కేసులో మంత్రి మేనల్లుడు - hyderabad latest news

case filed on minister nephew in banjarahills hyderabad
బంజారాహిల్స్ హోటల్​ పార్టీ కేసులో మంత్రి మేనల్లుడు
author img

By

Published : Jul 5, 2020, 9:04 PM IST

Updated : Jul 5, 2020, 10:53 PM IST

19:55 July 05

బంజారాహిల్స్ హోటల్​ పార్టీ కేసులో మంత్రి మేనల్లుడు

బంజారాహిల్స్ హోటల్​ పార్టీ కేసులో మంత్రి మేనల్లుడు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ఓ హోటల్‌లో జరిగిన పార్టీ ఘటనపై కేసు నమోదయింది. ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో ఓ మంత్రి మేనల్లుడు ఉన్నట్లు తెలిసింది. పార్టీలో ఉక్రెయిన్‌ యువతి సహా నలుగురు యువతులు పాల్గొన్నారు. పార్టీలో రఘువీర్‌రెడ్డి, విజయరామారావు, సంతోష్‌రెడ్డి, భానుకిరణ్‌ అనే యువకులు ఉన్నారు. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

Last Updated : Jul 5, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.