ETV Bharat / jagte-raho

యువకుని మృతికి కారణమైన సర్పంచ్​ సహా 8 మందిపై కేసు - జయశంకర్​ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా దుంపిల్లపల్లిలో నవీన్​ అనే యువకుని మృతికి కారణమైన సర్పంచ్ సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్​ తెలిపారు.

Case against 8 people, including the sarpanch, who caused the death of a young man
యువకుని మృతికి కారణమైన సర్పంచ్​ సహా 8 మందిపై కేసు
author img

By

Published : Sep 8, 2020, 10:55 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బొనగాని నవీన్ మృతికి కారకులైన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు మెరుగు రాజ్​ కుమార్, గణేష్, పిండి రమేష్, బొయిన రాజు, శ్రీకాంత్, మామిడిశెట్టి సుమన్, సర్పంచి మెరుగు విజయ్ కుమార్, బొయిన రవీందర్, గుండెబోయిన రమేశ్​లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.

ఇదీచూడండి.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూరికార్డులన్నీ స్వాధీనం చేసుకున్న తహసీల్దార్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.