ETV Bharat / jagte-raho

ఎడ్లబండి బోల్తా... తాత, మనవడు మృతి - నడికుడ మండలంలో విషాదం

bullock cart rollover at warangal rural district
ఎడ్లబండి బోల్తా... తాత, మనవడు మృతి
author img

By

Published : Jan 31, 2021, 4:10 PM IST

Updated : Jan 31, 2021, 5:09 PM IST

16:08 January 31

ఎడ్లబండి బోల్తా... తాత, మనవడు మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా నడికుడ మండలం వరికోల్‌లో విషాదం చోటుచేసుకొంది. ఎడ్లబండి బోల్తా పడి తాత, మనవడు మృతిచెందారు. చెరువుకట్ట పైనుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

ఇవీచూడండి: మహిళ కోసం గొడవ.. చికిత్స పొందుతూ ఒకరు మృతి

Last Updated : Jan 31, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.