జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణ హత్య జరిగింది. నర్సయ్య అనే వ్యక్తిని కత్తితో పొడిచి అతని భార్య, కుమారుడు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: చాంద్రాయణగుట్టలో వ్యక్తి మృతి... భార్యే హత్య చేయించిందంటూ ఫిర్యాదు