కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని స్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు సహా ఆయన సోదరులు సునీల్, నవీన్‌రావుల కిడ్నాప్ కేసులో తన పాత్ర ఏమాత్రం లేదని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. బాధితులను అడిగినా అదే చెబుతారన్నారు. ఎప్ఐఆర్ కాఫీలో ఉండడం వల్లే తనను ఏ-1గా చేర్చారన్నారు. పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భూవివాదంపై ఇప్పుడు మాట్లాడబోనన్న సుబ్బారెడ్డి... పోలీసు విచారణకు సహకరిస్తానని తెలిపారు.
కిడ్నాప్ కేసుతో నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డి - ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసుపై ఏపీ స్పందన
ప్రవీణ్‌రావు, అతని సోదరుల అపహరణ కేసులో ఏ1 ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసుతో తనకెటువంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు.