ETV Bharat / jagte-raho

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం! - rape attempt on insane woman

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి యత్నించినట్లు బిజినపల్లి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. నాగర్ ​కర్నూల్​ జిల్లా నంది వడ్డేమానలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్నామని.. వైద్యుల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

rape case
మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం!
author img

By

Published : Nov 16, 2020, 3:30 PM IST

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమానలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మద్యం మత్తులో మతిస్థిమితం లేని 40 ఏళ్ల మహిళపై తిరుపతయ్య, మన్యం, చిన్నరాములు అత్యాచారానికి యత్నించారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.

- బాధితులు

బాధితులు, గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశాం. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు ప్రారంభించాం.

- వెంకటేశ్​, బిజినపల్లి ఎస్సై

ఇవీచూడండి: పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.