హైదరాబాద్ పాతబస్తీ రేయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ యువకుడిని దక్షిణమండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కత్తులు వెంటపెట్టుకుని తిరుగున్న 20 సంవత్సరాల అబ్దుల్ అద్నాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని... రెండు కత్తులు స్వాధీనము చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం అబ్దుల్ అద్నాన్ని స్థానిక రేయిన్ బజార్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
కత్తులతో సంచరిస్తున్న ఓ యువకుడి అరెస్ట్ - కత్తులతో సంచరిస్తున్న యువకుడి అరెస్ట్
హైదరాబాద్ పాతబస్తీ సమీపంలో కత్తులతో సంచరిస్తున్న ఓ యువకుడిని దక్షిణమండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad latest news