తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏపీ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెదేపా హయాంలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురిని అనిశా అదుపులోకి తీసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ - అచ్చెన్నాయుడు అరెస్ట్
achennayudu
08:14 June 12
ఆంధ్ర ప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
08:14 June 12
ఆంధ్ర ప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏపీ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెదేపా హయాంలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురిని అనిశా అదుపులోకి తీసుకుంది.
Last Updated : Jun 12, 2020, 9:33 AM IST