ETV Bharat / jagte-raho

కేటీపీఎస్‌లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు - bhadradri district news

Accident in KTPS
కేటీపీఎస్‌లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
author img

By

Published : Jan 26, 2021, 5:52 PM IST

Updated : Jan 26, 2021, 9:41 PM IST

17:48 January 26

కేటీపీఎస్‌లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

Accident in KTPS
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు..

భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్​ స్టేషన్​లో ప్రమాదం జరిగింది. ఏడో దశ బాయిలర్ ట్యూబ్ లీకేజీ మరమ్మతు చేస్తుండగా.. ఆర్జిజన్​ కార్మికులపైన బూడిద పడింది. వేడి బూడిద కారణంగా ఆరుగురు కార్మికులకు గాయాలయ్యాయి.  

వారిని పాల్వంచలోని కీటీపీఎస్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు సమాచారం. క్షతగాత్రులను కేటీపీఎస్​ అధికారులు, యూనియన్​ నాయకులు పరామర్శించారు.  

ఇవీచూడండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

Last Updated : Jan 26, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.