ETV Bharat / jagte-raho

హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - హైదరాబాద్ తాజా సమాచారం

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంకుబండ్​పై ఉన్న స్థానికుల సమాచారంతో లేక్ పోలీసులు అక్కడకు చేరుకుని, రాంగోపాల్​ పేట పోలీసులకు తెలియజేశారు. శవపరీక్ష కోసం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

A unidentified dead body found in hussainsagar in hyderabad
హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
author img

By

Published : Oct 29, 2020, 2:13 PM IST

నగరంలోని హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంక్​బండ్​పై స్థానికుల సమాచారంతో లేక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని వెంటనే రాంగోపాల్ పేట పోలీసులకు తెలియజేశారు.

ఎవరైనా హత్య చేసి హుస్సేన్​సాగర్​లో పడేశారా....అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శవపరీక్ష కోసం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఉస్మాన్​నగర్​లో వరద నీటితో తేలుతున్న మృతదేహం గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.